తగినంత మంచు లేకపోవడంతో గత నెలలో వాయిదాపడ్డ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఈనెల 9 నుంచి మొదలుకానున్నాయి. కశ్మీర్‌లోని గుల్మార్గ్ ఆతిథ్యమిచ్చే ఈ క్రీడలు మార్చి 9 నుంచి 12 వరకు జరుగనున్నాయి.
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో భాగంగా ఈనెలలో జరగాల్సిన రెండో దశ పోటీలు వాయిదా పడ్డాయి. జమ్ము కశ్మీర్‌లోని గుల్మార్గ్ వేదికగా ఈనెల 22 నుంచి 25 దాకా ఈ పోటీలు జరగాల్సి ఉంది.
జమ్ము కశ్మీర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్‌లో తెలంగాణ యువ స్కేటర్ సూరపనే
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో తెలంగాణ యువ స్కేటర్ తాళ్లురి నయన శ్రీ కొత్త చరిత్ర లిఖించింది. వరుసగా మూడో ఏడాది వింటర్ గేమ్స్‌లో పసిడి పతకంతో మెరుపులు మెరిపించింది.