నయన శ్రీ పసిడి ధమాకా
లేహ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్గేమ్స్లో రాష్ర్టానికి చెందిన యువ స్కేటర్ తాల్లూరి నయన శ్రీ రెండు పసిడి పతకాలతో మెరిసింది. టోర్నీలో సోమవారం జరిగిన మహిళల 1000మీటర్ల షార్ట్ట్రాక్ స్కేటింగ్లో నయన శ్రీ అగ్రస్థానంలో నిలిచింది. 1:43:32 సెకన్ల టైమింగ్తో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణం ఖాతాలో వేసుకుంది.
- ఖేలో ఇండియా వింటర్ గేమ్స్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: లేహ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్గేమ్స్లో రాష్ర్టానికి చెందిన యువ స్కేటర్ తాల్లూరి నయన శ్రీ రెండు పసిడి పతకాలతో మెరిసింది. టోర్నీలో సోమవారం జరిగిన మహిళల 1000మీటర్ల షార్ట్ట్రాక్ స్కేటింగ్లో నయన శ్రీ అగ్రస్థానంలో నిలిచింది. 1:43:32 సెకన్ల టైమింగ్తో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణం ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు జరిగిన 500మీటర్ల విభాగంలోనూ నయన తొలి స్వర్ణం దక్కించుకుంది. మరోవైపు పురుషుల 1000మీటర్ల షార్ట్ ట్రాక్ విభాగంలో రాష్ట్ర స్కేటర్లు విష్ణువర్ధన్(1:40:72సె) రజతంతో మెరువగా, శివమణికం(1:44:19సె) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

