MS Dhoni : ఐపీఎల్ 18వ సీజన్ ముగియడంతో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) చిల్ అవుతున్నాడు. చివరి లీగ్ మ్యాచ్ అనంతరం చెప్పినట్టుగానే మహీ భాయ్ బైక్ మీద రయ్‌మంటూ దూసుకెళుతున్నాడు.
స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ కవాసాకి..దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. దేశీయంగా నింజా మాడళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని నింజా 300ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Kawasaki | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కవాసాకీ ఇండియా భారత్ మార్కెట్లోకి 2025 జడ్ హెచ్2 (2025 Z H2), జడ్ హెచ్2 ఎస్ఈ (Z H2 SE) మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది.
Kawasaki Eliminator 500 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కవాసాకీ.. తన కవాసాకీ ఎలిమినేటర్ 500 క్రూయిజర్ మోటారు సైకిల్ ని భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Kawasaki Hybrid Motor Bike | ప్రపంచంలోనే తొలి హైబ్రీడ్ మోటార్ సైకిల్ ను కవాసాకీ ఆవిష్కరించింది. 2024 జనవరిలో యూరప్ మార్కెట్లోకి రానున్నది `నింజా 7 హెచ్ఈవీ`.