న్యూఢిల్లీ, మే 30: స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ కవాసాకి..దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. దేశీయంగా నింజా మాడళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని నింజా 300ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మాడల్ ధర రూ.3.43 లక్షలుగా నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ అవుట్లెట్ల వద్ద బుకింగ్ చేసుకున్న కస్టమర్లు వచ్చే నెల మొదటి వారం నుంచి డెలివరి చేయనున్నట్లు పేర్కొంది.