రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని (Katedan) నేతాజీ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం నేతాజీ నగర్లో ఉన్న శివం రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రబ్బరు సామాగ్రి ఎక్కువగా ఉండటంతో భారీ�
Katedan | నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం పాత కర్నూల్ రోడ్డులో ఓ ఆటో డ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
కాచిగూడ : తల్లిదండ్రులు తన స్నేహితులను మందలించారని మనస్థాపంతో గుంటూరు రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల�
కాచిగూడ : నిషేదిత గంజాయి ప్యాకెట్లను అమ్ముతున్న వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కాటేదాన్‌లోని లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన వ్యాపారి విక్�
మైలార్‌దేవ్‌పల్లి : కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్యాక్టరీలో 50లక్షల నగదు చోరీ అయిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు , బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మైలార్�
మైలార్‌దేవ్‌పల్లి : విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు , స్థానికులు తెల
Bike Theft : అతడు మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో కార్మికుడు.. కానీ చేసేదేమో బైకుల చోరీ. నిందితుడిపై డజన్ వరకు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
మైలార్‌దేవ్‌పల్లి: అనుమాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం శివరాంపల్లి ప్రాంతానికి చెందిన ఆకు