Katedan | రబ్బర్ కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలముకున్న నల్లటి పొగ
రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని (Katedan) నేతాజీ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం నేతాజీ నగర్లో ఉన్న శివం రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రబ్బరు సామాగ్రి ఎక్కువగా ఉండటంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని (Katedan) నేతాజీ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం నేతాజీ నగర్లో ఉన్న శివం రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రబ్బరు సామాగ్రి ఎక్కువగా ఉండటంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా నల్లటి పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు.
పరిశ్రమలో కార్లలో ఉపయోగించే రబ్బర్ మ్యాట్లు తయారవుతాయని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

