Fire accident | కాటేదాన్ సమీపంలోని ప్లైవుడ్ గోదాంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు : వీడియో
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్(Katedan) సమీపంలోని ప్లైవుడ్ గోదాంలో(Plywood warehouse) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్(Katedan) సమీపంలోని ప్లైవుడ్ గోదాంలో(Plywood warehouse) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Online files | 15లోపు అన్ని ఫైళ్లు ఆన్లైన్లోనే.. రాష్ట్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీ
Russia oil | చమురు సరఫరాకు అంతరాయం.. భారత్‌కు 95 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

