Home
Kalpana Soren
Kalpana Soren
-
"Kalpana Soren | అధికారం దిశగా జేఎంఎం.. కల్పనా సోరెన్ ఏమన్నారంటే..?"
2 years agoKalpana Soren | జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ఆధిక్యంలో దూసుకుపోతున్నది. ఈ క్రమంలో హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ సంతోషం వ్యక్తం చేశారు. జార్ఖండ్ ప్రజలు అభివృద్ధిని ఎ"Kalpana Soren | వెనుకంజలో జార్ఖండ్ సీఎం భార్య కల్పనా సోరెన్"
2 years agoKalpana Soren | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గండే అసెంబ్లీ (Gandey assembly) స్థానం నుంచి పోటీచేసిన కల్పనా సోరెన్ (Kalpana Soren) వెనుకంజలో ఉన్నారు."Kalpana Soren | గాండేయ్ స్థానానికి నామినేషన్ వేసిన కల్పనా సోరెన్"
2 years agoKalpana Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) సతీమణి కల్పనా సోరెన్ (Kalpana Soren) గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గం (Gandey Assembly constituency) నుంచి పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నామినేషన్ వేశారు."Hemant Soren | జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ విడుదల"
2 years agoHemant Soren : భూ కుంభకోణం కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం రాంచీలోని బిర్సా ముండా జైలు నుంచి విడుదలయ్యారు."Kalpana Soren | ఎన్నో నెలల తర్వాత ఊరట : భర్తకు బెయిల్ దక్కడంపై కల్పనా సోరెన్"
2 years agoKalpana Soren : భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు (Hemant Soren) జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆయన భార్య కల్పనా సోరెన్ స్వాగతించారు."Kalpana Soren | ఎమ్మెల్యేగా కల్పనా సోరెన్ ప్రమాణం..!"
2 years agoKalpana Soren | జార్ఖండ్‌లోని గండేయ్ అసెంబ్లీ స్థానం నుంచి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన కల్పనా సోరెన్ సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు."Kalpana Soren | ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన జార్ఖండ్ మాజీ సీఎం భార్య కల్పనా సోరెన్.. Video"
2 years agoKalpana Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్ స్పీకర్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల లోక్‌సభ ఎన�"ఉప ఎన్నికల్లో గెలిచిన కల్పనా సొరేన్"
2 years agoజార్ఖండ్‌లోని గాండేయ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై ఆమె 27 వేలకుపైగా ఓట్ల ఆధి�"Loksabha Elections 2024 | కులం, మతానికి బదులు ప్రజా సమస్యలపై మాట్లాడాలి : కల్పనా సొరేన్"
2 years agoLoksabha Elections 2024 : భారత్ ఏ ఒక్కరికీ చెందినది కాదని, ప్రతి ఒక్క భారతీయుడిదని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ అన్నారు."Kalpana Soren | మీ ఇంటి ఆడబిడ్డలా నన్ను ఆశీర్వదించండి : కల్పనా సోరెన్"
3 years agoKalpana Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సతీమణి, గండీ అసెంబ్లీ నియోజకవర్గ జేఎంఎం అభ్యర్థి కల్పనా సోరెన్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం అంతా తిరుగుతూ తనక�"Kalpana Soren | హేమంత్ సొరేన్‌ను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు : కల్పనా సొరేన్"
3 years agoKalpana Soren : గందే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్ధిగా బరిలో దిగిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు."Kalpana Soren | ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్.."
3 years agoKalpana Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గండీ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె జేఎంఎం అభ్యర్థిగా బరిల�"గాండే ఉప ఎన్నిక బరిలో హేమంత్ సొరేన్"
3 years agoజార్ఖండ్‌లో జరిగే గాండే అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్ పోటీ చేస్తారని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) గురువారం ప్రకటించింది."మళ్లీ బీజేపీ నెగ్గితే జార్ఖండ్‌కు అథోగతే"
3 years agoకేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జార్ఖండ్‌ను వెనుకబాటుకు గురిచేస్తుందని మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ ఆరోపించారు. హజారీబాగ్‌లో జేఎంఎం పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో �"Kalpana Soren | ఎన్నికలకు ముందు హేమంత్ సొరెన్‌పై నిర్బంధం : కల్పనా సొరెన్"
3 years agoKalpana Soren : ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన విపక్ష ఇండియా కూటమి మెగార్యాలీలో పాల్గొని ప్రజల గొంతుకను వినిపించామని జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సొరెన్ భార్య కల్పనా సొరెన్ వెల్లడించాతాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















