హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహణపై ఆరోపణలు వచ్చినందున ఈనెల 28వ తేదీ వరకు సెలక్షన్ కమిటీని ఎంపిక చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది.
రాష్ట్ర హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్‌రావుకు శుక్రవారం ఫుల్ హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ వీడ్కోలు సమావేశంలో జస్టిస్ నవీన్‌రావు ప్రసంగిస్తూ.. గ�
రాష్ట్ర హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీ నవీన్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉ
ఒక వ్యక్తి వేరే కుటుంబానికి దత్తత వెళ్తే.. పుట్టిన కుటుంబ ఆస్తులపై ఆ వ్యక్తికి హకులు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. దత్తత వెళ్లిన కుటుంబంలో మాత్రమే ఆ వ్యక్తికి హకులు ఉంటాయని పేర్కొన్నది.
తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిం ది. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్ పిటిషన్లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ప
కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే టైపిస్ట్, క్లర్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్
హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ కేబీఆర్ పార్కులో ప్రపంచ అటవీ దినోత్సవం న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సంతోష్‌కుమార్ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: రాష్ట్రంలో అర