బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన నేతలు, కార్యకర్తలు విషయం బోధపడి తిరిగి ఇంటి పార్టీ బీఆర్ఎస్లో చేరుతున్నారు.
Errabelli | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం, మడిపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో( joining brs) చేరారు.