Jhansi Reddy | మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తగారు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి రెచ్చిపోయారు. నమస్తే తెలంగాణ, టీన్యూస్ రిపోర్టర్లకు కాల్స్ చేసి బెదిరింపుల
Jhansi Reddy | పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, టీపీసీసీ నేత ఝాన్నీ రెడ్డిని ప్రజలు నిలదీశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్య తండాలో నిర్వహించిన పల్లె బాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి గ్రామస్థుల నుంచి నిరసనసెగ తగిలింది.
కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి అసమ్మతి వర్గం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. ఆమె విధానాలు నచ్చని అనేక మంది తిరుగుబాటు చేస్తున్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా నిలబెట్టాలని శ్రమిస్తున్న కార్యకర్తలకు తీవ్ర నిరాశ ఎదురవుతున్నది. ఎమ్మెల్యే యశస్వినీరెడ్
పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నది అత్తకు పౌరసత్వం తిరస్కరణకు గురైతే కోడలికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్కు మరోసారి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీరెడ్డి తీరుతో ఆ పార్టీ నేతల్లో ఒకింత ఆగ్రహం, ఆవేదన కట్టలు తెచ్చుకుంటున్నది. 40ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకొని, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న సీనియర్లు, ఆమె ఒంటెత్తు ప�
పాలకుర్తి నియోజకవర్గంలో బాహుబలి లాంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు రంగంలో ఉన్నారని, ఆయనను ఢీకొనాలంటే చెమటోడ్చాలని పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన ఎర్రంరెడ్డి తిరు�
పాలకుర్తి నియోజకవర్గం టికెట్ కోసం.. కాంగ్రెస్లో ఇద్దరు ఎన్నారైల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. టికెట్ తనదంటే తనదని ఎవరికి వారు ప్రచారాలు చేసుకుంటున్నారు.