Home
Telangana
Dissatisfaction Among Congress Leaders Over The Appointment Of Jhansi Reddy As Pcc Vice President
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డి కి పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
వరంగల్ : భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డి ( Jhansi Reddy ) కి పీసీసీ ఉపాధ్యక్ష పదవి ( PCC Vice-President ) ఎలా ఇస్తారంటూ పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు ( Congress Leaders) విమర్శలు చేస్తున్నారు. పాలకుర్తి ( Palakurthi ) నియోజకవర్గంలో కోడలు ఎమ్మెల్యే అయితే అత్త పెత్తనం ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఝాన్సీ రెడ్డి వైఖరి మారకుంటే పాలకుర్తి నుంచే పతనం ప్రారంభం అవుతుందని అధిష్ఠానాన్ని హెచ్చరించారు. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసి, సొంత ఖర్చులతో పార్టీని బతికించిన తమను ఝాన్సీ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే ఎన్నికల్లో ఓటమి ఖాయమని సీనియర్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Peptides | అమెరికా ఆరోగ్య రంగంలో కీలకమార్పు.. పెప్టైడ్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్.. ఏంటివి.. ఎలా పనిచేస్తాయి..?
Illegal Arrest | బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

