వరల్డ్స్ ఫేవరెట్ జ్యువలర్ జోయాలుక్కాస్ తమ అత్యంత విజయవంతమైన షాపింగ్ కార్యక్రమం.. ‘ది బిగ్గెస్ట్ జ్యువలరీ సేల్ ఆఫ్ ది ఇయర్' ఈనెల 13న ముగియడానికి సిద్ధంగా ఉంది.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని విజయశ్రీ జ్యువెలరీ షాపులో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. 30 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.