సిటీబ్యూరో, జూలై 3(నమస్తే తెలంగాణ): వరల్డ్స్ ఫేవరెట్ జ్యువలర్ జోయాలుక్కాస్ తమ అత్యంత విజయవంతమైన షాపింగ్ కార్యక్రమం.. ‘ది బిగ్గెస్ట్ జ్యువలరీ సేల్ ఆఫ్ ది ఇయర్’ ఈనెల 13న ముగియడానికి సిద్ధంగా ఉంది. మెరిసే జ్యువలరీ ఎంపికపై ముజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపును పొందడానికి కస్టమర్లకు ఇంకా కొద్ది రోజులే మిగిలాయి.
దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆకర్షించిన ఈ మెగా సేల్‌లో గోల్డ్, డైమండ్ (కట్ మరియు అన్‌కట్), ప్లాటినమ్, సిల్వర్, ప్రెషన్ స్టోన్స్లో విస్తృత శ్రేణి డిజైన్స్ ఉన్నాయి. చేతితో తయారు చేసిన మిలియన్‌కు పైగా ఆభరణాలు సంప్రదాయబద్ధమైన కళాత్మకమైన ఆధునికతతో మిశ్రమం చెంది, ఈ సీజన్లో తప్పనిసరిగా సందర్శించవలసిన షోరూంలుగా జోయాలుక్కాస్ నిలిచాయి.