Cremation | అనాధ శవానికి సర్పంచ్ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు
Cremation | అనాధ శవానికి సర్పంచ్ దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.
బయ్యారం : అనాధ శవానికి సర్పంచ్ దహన సంస్కారాలు( Cremation ) నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబాద్ జిల్లా బయ్యారం కాకతీయ నగర్కు చెందన ముత్యాల సత్యమ్మ గత 20 రోజులుగా తిండి , ఆలనా పాలన లేక ఆదివారం మృతి చెందింది.
ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో కాలనీ వాసులు, బయ్యారం గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ ( Sarpanch Shanti Kisan Naik ) కు సమాచారం ఇవ్వగా స్పందించిన సర్పంచ్ పంచాయతీ ట్రాక్టర్లో తీసుకువెళ్లి దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మానవత్వాన్ని పలువురు కొనియాడారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

