చెన్నారావుపేట, మే 23 : కొవిడ్ బాధితులు ధైర్యంగా ఉం డాలని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా నిర్ధా�
ఉమ్మడి జిల్లాలో 46,814మంది ఉత్తీర్ణులుఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడింగ్నెల్లికుదురు, మే 21 : పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. కరోనా వ్యాప్తిస్తున్న క్రమంలో రాష్ట్�
అన్నదానాలు, సరుకులు పంపిణీ చేస్తున్న పలు సంస్థలు, నాయకులుఊరూరా ఆర్థికసాయాలు అందజేతనర్సంపేట, మే 20 : కరోనా విపత్తులో ప్రజలకు సాయం అందించేందుకు పలు సంస్థలు, వ్యక్తులు, నాయకులు ముందుకు వస్తున్నారు. బాధితులకు �
రూ.2.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనంవివరాలు వెల్లడించిన సీపీ తరుణ్జోషిహన్మకొండ సిటీ, మే 20 : దారి దోపిడీకి పాల్పడడంతో పాటు ఇళ్ల లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్, గీసుగొండ పోలీసు ల
కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఏర్పాట్లుర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సైతం..మరింత మెరుగైన సేవల కోసం అధికారుల చర్యలువరంగల్ చౌరస్తా, మే 19: కరోనా బాధితులకు, వారి అటెండెంట్లకు, ప్రజలకు ఎంజీఎం దవాఖాన సమాచారా న్
జడ్పీ సీఈవో శోభారాణిగణపురం, మే 18 : నర్సరీల్లోని మొక్కలను రక్షించుకోవాలని జడ్పీ సీఈవో శోభారాణి అన్నారు. మండలంలోని కర్కపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని మంగళవారం జడ్పీ సీఈవో
భూపాలపల్లి టౌన్, మే 18 : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫకీర్గడ్డకు చెందిన మహిళా సంఘాల సభ్యులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. కరోనా కట్టడికి
భూపాలపల్లిలో ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్రకొవిడ్ బారిన పడ్డ పిల్లల కోసం సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి కొవిడ్ బారినపడిన పిల్లల సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక�
పది దాటిందంటే గడపదాటని జనంనిర్మానుష్యంగా రోడ్లునిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసుల జరిమానాలునర్సంపేట, మే 17 : లాక్డౌన్ నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు సోమవారం జరిమా
కేయూ క్వారంటైన్ సెంటర్లో సకల సౌకర్యాలుప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్భాస్కర్భీమారం, మే17 : కరోనా బాధితులకు తెలంగాణ ప్రభుత్వ అండగా ఉందని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన కాకతీయ
కరోనా బాధితులకు అన్నీ తానైన సర్కారువైద్యం కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటుఇటు పరీక్షలు.. ఆ వెంటే మందుల పంపిణీఉమ్మడి జిల్లావ్యాప్తంగా సదుపాయాలు171 ఐసొలేషన్ కేంద్రాల్లో రోగులకు చికిత్సఅందుబాటులో 1985 ఆక్సిజన్�
సత్ఫలితాలనిస్తున్న రాష్ట్ర సర్కారు ముందుచూపుఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించి మందుల అందజేతజయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6208,ములుగులో 2305 మందికి లక్షణాలు4483 మందికి కరోనా కిట్ల పంపిణీతగ్గుతున్న కొవిడ్ �