SL vs BAN : ఆసియా కప్ రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ (Bangladesh) టాపార్డర్ కుప్పకూలింది. శ్రీలంక పేసర్ల విజృంభణతో ఓపెనర్లు డకౌట్ అవ్వడంతో మిడిలార్డర్ బ్యాటర్లు జట్టును ఆదుకున్నారు.
Bangladesh: రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బంగ్లాదేశ్. 16 మంది సభ్యులు ఆ బృందంలో ఉన్నారు. షోరిఫుల్ ఇస్లామ్ స్థానంలో జకీర్ అలీని తీసుకున్నారు.