Woman Missing | ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలంలోని గూడమమడ గ్రామానికి చెందిన బూతింగే ఉర్మిళ (30) అనే మహిళ మూడు రోజులుగా కనిపించడం లేదని ఆమె తల్లి బోతింగే కళాబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Marlawai Village | అద్వాన్నంగా మారిన రోడ్ల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుండెబ్బ మండల అధ్యక్షుడు మధురాజ్ మడావి ఆవేదన వ్యక్తం చేశారు.
State Level Award | ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండల కేంద్రానికి చెందిన లిటిల్ స్టార్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రస్థాయి అవార్డు లభించిందని ఆ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ అసిఫ్ తె�
Urea | రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటానని కల్లబొల్లి మాటలు చెప్పి రైతుల అవసరాలను తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జైనూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు నినాదాలు చేశారు.
జైనూర్ మండలం లొద్ది గ్రామంలో వేసవికంటే ముందే తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దాహార్తిని తీర్చుకునేందుకు కిలోమీటర్ల కొద్ది నడిచి, చెలిమెల నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
బోల్తాపడ్డ కారు| ల్లాలోని జైనూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని జంగావ్ ఘాట్ వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.