జర్మనీలోని సుహ్ల్లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో భారత యువ షూటర్ తేజస్విని స్వర్ణంతో మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టోల్ ఈవెంట్లో ఆమె 31 పాయింట్లు స్కోరు చేసి పసిడి కైవసం చేసుకుంది.
జర్మనీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో భారత యువ షూటర్లు అదరగొడుతున్నారు. ఆదివారం జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ రజతం, కాంస్యం దక్కించుకుంది
భారత్ వేదికగా వచ్చే ఏడాది ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఈ విషయాన్ని జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
జర్మ నీ వేదికగా జూన్ 1 నుంచి 6 తేదీ వరకు జరిగే ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి నలుగురు తెలంగాణ షూటర్లు భారత జట్టుకు ఎంపికయ్యారు. ఇందులో మన రాష్ట్రం నుంచి మేఘన సాదుల(25మీ పిస్టల్), �