అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. పంజాబ్ తాత్కాలిక కెప్టె్న్ మయాంక్ అగర్వాల్(99 న
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్ మొదటి బంతికి డేవిడ్ మలన్(26) బౌల్డ్ కాగా, అదే ఓవర్
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(12), క్రిస్‌గేల్(13) స్వల్ప వ్యవధిలోనే పెవ�
ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మరో అద్భుత విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన రాజస్థాన్ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. జోస్ బట్లర్(124: 64 బంతుల్
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో మరో శతకం నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ మెరుపు సెంచరీ సాధించాడు. 56 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 100 మార�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్లోరాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అర్ధశతకం సాధించాడు. ఆరంభం నుంచి రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన బట్లర్ 4ఫ�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే జై�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది సీజన్ మధ్యలోనే కెప్టెన్‌ను మార్చుకున్న హైదరాబాద్.. అరుణ్‌జైట్లీ స్టేడియంలో రాజస్థాన్
ఐపీఎల్ బ్లూ జెర్సీలో ఆర్సీబీ.. ఎందుకంటే..? | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాబోయే అన్ని మ్యాచుల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగనుంది.