విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవాలకు (Dasara Celebrations) సిద్ధమైంది. సోమవారం నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు తిధుల ప్రకారం 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయ�
Vijayawada | విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త రూల్. ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించకపోతే ఆలయంలోకి అనుమతించరు. సెప్టెంబర్ 27 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల వేలం వ్యవహారం ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే లేపింది. చీరల సేకరణ, వేలం నిర్వహణలో పలు అవకతవకాలు జరిగాయని ఆడిట్ రిపోర్టులో బయటపడింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశ�
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. దీంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఐదురోజుల పాటు కొనసాగనున్నది.
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి (Indrakeeladri) దసరా శరన్నవరాత్రి (Dasara Celebrations) ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవైంగా వేడుకలను నిర్వహించనున్నా
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో విశేష సంఖ్యలో భక్తులు...