Ravichandran Ashwin | భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా టూర్లో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. అయితే ఆయనకు అవమానం జరగడంవల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో జోర�
Mohammed Shami | భారత క్రికెట్ ప్రేమికులు త్వరలో ఒక శుభవార్త వినే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది.
Jasprit Bumra | ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన భారత్ మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నూతన సంవత్సరం రోజున భారీ ఫీట్‌ను సాధించాడు. తాజాగా టెస్టుల్లో అత్యధిక రేటింగ్
Jasprit Bumrah | 2024 ఏడాదికి గాను ‘ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (ICC Test Cricketer of the Year)’ నామినేషన్లలో భారత బౌలింగ్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కు చోటు దక్కింది.
Virat Kohli: అశ్విన్ రిటైర్మెంట్తో భావోద్వేగానికి లోనవుతున్నట్లు కోహ్లీ తెలిపాడు. తన ట్విట్టర్లో కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. అశ్విన్‌తో క్రికెట్ జర్నీ ఎంజాయ్ చేసినట్లు కోహ్లీ చెప్పాడు.
Rohit Sharma: రోహిత్ సీరియస్ అయ్యాడు. ఆకాశ్ దీప్ వైడ్ బాల్ వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తలకాయలో ఏమైనా ఉందా అంటూ ఆకాశ్‌ను తిట్టేశాడు. ఆ వీడియో వైరల్ అవుతున్నది.
Yuzvendra Chahal | అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్‌లలో భారత బౌలర్ యజ్వేంద్ర చాహల్ తన పేరిట చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఐదో మ�
Ravichandran Ashwin : అశ్విన్ ఇరగదీస్తున్నాడు. తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అతను 12 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు.
భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా బ్యాటర్లను సున్నితంగా హెచ్చరించాడు. తన బౌలింగ్‌లో పరుగుల కోసం స్వీప్స్ షాట్స్‌ను మంచి ఆప్షన్ అనుకోవడం పొరపాటని అన్నాడు.
Joginder Sharma | భారత బౌలర్ జోగిందర్ శర్మ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకంటించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లతోపాటు దేశవాలీ క్రికెట్‌కు కూడా జోగిందర్ గుడ్‌బై చెప్పాడు.
Umran Malik శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియన్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన వేగంతో దుమ్మురేపాడు. వాంఖడే స్టేడియంలో కళ్లు చెదిరే స్పీడ్‌తో బౌలింగ్ చేసి లంక క్రికెట్లరను ముప్పుతిప్పలు పెట్టాడు. గం�