ఉమ్రాన్ మాలిక్@155.. టీ20ల్లో ఫాస్టెస్ట్ డెలివరీ
Umran Malik శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియన్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన వేగంతో దుమ్మురేపాడు. వాంఖడే స్టేడియంలో కళ్లు చెదిరే స్పీడ్‌తో బౌలింగ్ చేసి లంక క్రికెట్లరను ముప్పుతిప్పలు పెట్టాడు. గంటకు
ముంబై: శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియన్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన వేగంతో దుమ్మురేపాడు. వాంఖడే స్టేడియంలో కళ్లు చెదిరే స్పీడ్‌తో బౌలింగ్ చేసి లంక క్రికెట్లరను ముప్పుతిప్పలు పెట్టాడు. గంటకు 155కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ బౌల్ చేసి.. లంక కెప్టెన్ శనకను ఔట్ చేశాడు. 27 బంతుల్లో 45 రన్స్‌తో టార్గెట్ దిశగా వెళ్తున్న శనక ఆ వేగానికి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఓ ఇండియన్ బౌలర్ టీ20ల్లో 155 కిలోమీటర్ల వేగంతో బౌల్ చేయడం ఇది తొలిసారి. ఇండియన్ టీ20ల్లో ఫాస్టెస్ట్ డెలివరీగా రికార్డు అయ్యింది. ఈ మ్యాచ్‌లో అసలంక వికెట్‌ను కూడా తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడతను.
https://twitter.com/bin_laraib/status/1610504538599096320?s=20&t=LsqZKK269NIQCJNY413u5A
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

