Rajnath Singh | లక్నో లోక్సభ స్థానానికి నామినేషన్ వేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
Rajnath Singh | కేంద్ర రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) లోక్సభ ఎన్నికలకు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.
Rajnath Singh | కేంద్ర రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) లోక్సభ ఎన్నికలకు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్ లక్నో నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ( Lucknow Lok Sabha seat ) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో కలిసి నామినేషన్ వేశారు.
అంతకుముందు రాజ్నాథ్ సింగ్ లక్నోలోని దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాగా, లక్నో లోక్సభ స్థానానికి ఐదో విడతలో మే 20న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
#WATCH | Uttar Pradesh: Defence Minister and BJP’s candidate from Lucknow Lok Sabha seat, Rajnath Singh files his nomination papers for #LokSabhaElections2024
UP CM Yogi Adityanath and Uttarakhand CM Pushkar Singh Dhami also present.
Lucknow will vote in the fifth phase of… pic.twitter.com/fhizc9sTdn
— ANI (@ANI) April 29, 2024
#WATCH | Defence Minister and BJP’s candidate from Lucknow Lok Sabha seat, Rajnath Singh offers prayers at the Hanuman Setu Temple in Lucknow
He will file his nomination papers today. Samajwadi Party has fielded Ravidas Mehrotra from this seat. Lucknow will vote in the fifth… pic.twitter.com/fgmqd8x1OL
— ANI (@ANI) April 29, 2024
Also Read..
Himanta Sarma | వర్షంలో తడుస్తూనే.. మోదీ సర్కార్ పాటకు డ్యాన్స్ చేసిన అస్సోం సీఎం
Amit Shah | ఎన్నికల వేళ అమిత్ షా నకిలీ వీడియోలు కలకలం.. ఎఫ్ఐఆర్ నమోదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

