Ajit Doval | జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) రష్యా (Russia) పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన దోవల్.. తాజాగా ఆ దేశ ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్‌తో భేటీ అయ్యారు.
Marco Rubio | రష్యాతో భారత్ చమురు బంధమే.. న్యూఢిల్లీతో చర్చల్లో తమకు చికాకు తెప్పించే అంశమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) అన్నారు.
India-Russia | దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
భారత్ ఏ వస్తువులు అడిగినా.. వాటిని సరఫరా చేసేందుకు తాము సదా సిద్ధంగానే వున్నామని రష్యా విదేశాంగ మత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. అలాగే భారత్‌తో ఏ విషయంపైనైనా చర్చించడానికి కూడా తాము సిద�