India – Russia | ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌తో మాట్లాడండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి
India - Russia | ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ముగించేలా (End Ukraine War) భారత్ చొరవ తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది.
India – Russia | ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ముగించేలా (End Ukraine War) భారత్ చొరవ తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది. భారత్-రష్యా బంధం సుదీర్ఘమైనదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ దీర్ఘకాల బంధాన్ని అందుకు ఉపయోగించుకోవాలని సూచించింది. చట్టవిరుద్ధమైన ఈ యుద్ధాన్ని ముగించేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడాలని భారత్‌ను కోరింది (US Urges India).
ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… భారత్-రష్యా (India – Russia) మధ్య బలమైన బంధం ఉందని.. ఇది అందరికీ తెలుసన్నారు. ఈ దీర్ఘకాల బంధాన్ని ఉపయోగించుకోవాలని భారత్‌ను అమెరికా ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. రష్యాతో పటిష్ఠ బంధం, విశిష్ట స్థానాన్ని ఉపయోగించుకొని అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని భారత్‌ను కోరారు. చట్టవిరుద్ధమైన ఈ యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు కృషి చేయాలని పుతిన్‌కు చెప్పమని విజ్ఞప్తి చేశారు. ఐరాస నిబంధనను గౌరవించమని, ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్‌కు సూచించాల్సిందిగా మిల్లర్ పేర్కొన్నారు.
Also Read..
Soldiers | జమ్మూలో ఉగ్రవాదుల ఘాతుకాలు.. 32 నెలల్లో 48 మంది జవాన్ల వీరమరణం
Donald Trump | దాడి ఘటన తర్వాత.. చెవికి బ్యాండేజ్‌తో తొలిసారి పబ్లిక్‌లోకి వచ్చిన ట్రంప్
Donald Trump | రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పేరు ఖరారు.. ఉపాధ్యకుడిగా ఎవరంటే..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
Punjab: బీజేపీలో చేరిన ముగ్గురు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు
Donald Trump | మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే మిస్టర్ వీటోగా మారుతా : డొనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

