భారత్‌లో మరో పదిరోజుల్లో జులై 11న నథింగ్ ఫోన్ (2)ను కంపెనీ లాంఛ్ చేయనుంది. అధికారిక లాంఛ్‌కు ముందు ఈ హాట్ డివైజ్ (Nothing Phone (2)) గురించి కంపెనీ పలు వివరాలను నిర్ధారించింది.
భారత్‌లో ఈ ఏడాది తన తొలి ప్రీమియం ఫోన్‌ను మే 23న లాంఛ్ చేసేందుకు మొటొరోలా సన్నాహాలు చేపట్టింది. గత ఏడాది లాంఛ్ అయిన మొటొరోలా ఎడ్జ్ 30 ప్రొ, ఎడ్జ్ 30 ఫ్యూజన్లకు మధ్య సెగ్మెంట్లో మొటొరోలా ఎడ్జ్ 40 (Motorola Edge
భారత్‌లో నోకియా ఎక్స్30 5జీ సేల్స్ ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయి. మిడ్-బడ్జెట్ ఫోన్‌గా కస్టమర్ల ముందుకొస్తున్న నోకియా ఎక్స్30 5జీ ఓఐఎస్ ఆధారిత 50 ఎంపీ కెమెరాతో ఆకట్టుకోనుంది.