TS Weather | తెలంగాణలో చలి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. బుధవారం మరింత పెరిగింది. మరో వైపు రాబోయే రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆ తర్వాత తగ్గుతుందని పేర్కొంది.
TS Rain Alert | రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూ�
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. గురువారం ఉదయం నుంచి నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి.
TS Weather | ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారిందని, దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వైపు గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజులు �
Rains | తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈనెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
TS Weather | తెలంగాణలో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలంగా ఉన్నాయని.. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతంలో ఆక�
TS Weather | రాష్ట్రంలో చలితీవ్ర పెరుగుతున్నది. రాత్రి సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఈశాన్య, ఉత్తర దిశ నుంచి రాష్ట్రంలోకి చలిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గాలుల ప్రభావంతో చలి పెరు�
TS Weather | తెలంగాణను చలి వణికిస్తున్నది. రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారు జామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కనిష్ఠంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడురోజులు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ పే�
Northeast Monsoon | నైరుతి రుతుపవనాల తిరోగమనంతో వర్షాలు ముఖంచాటేశాయి. దీంతో జనం ఎండకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. దేశంలో ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి.
Monsoon | తెలంగాణలో వర్షాలు ముఖం చాటేయడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 36
డిగ్రీలపైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలోని పలుచోట్ల బుధవారం తేలికపాటి
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వానాకాలం ఎండాకాలాన్ని తలపిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున�
TS Weather | సెప్టెంబర్ 29న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలపడిందని, దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం రాగల 24 గంటల్లో ఉత్తర ఒ
TS Weather | తెలంగాణలో రాగల మూడురోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనంగా బలపడిందని, ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని �
TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వర�