డాలర్ డ్రీమ్స్ చెదిరాయి.. లక్షల డాలర్లు సంపాదించాలనుకున్న కలలు కల్లలయ్యాయి. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అగ్రరాజ్యంలోకి తాము సాగించిన జీవన పోరాటం తీవ్ర ఖేదాన్ని మిగిల్చింది.
కరడుగట్టిన నేరస్తుల్లా చేతులు, కాళ్లకు సంకెళ్లు.. సరుకుల రవాణాకు ఉపయోగించే సైనిక విమానాల్లో వారిని మూటల్లా కుక్కేసి సుమారు 30 గంటలకు పైగా ప్రయాణం.. ఇది మన దేశ వలసదారుల తరలింపుపై అమెరికా చూపిన అమానుష వైఖరి.
Indian immigrants | అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను అగ్రరాజ్యం అమెరికా స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. అయితే, భారత వలసదారుల పట్ల అగ్రరాజ్యం అధికారులు అమానవీయంగా ప్రవర్తించినట్లు విమర్శలు వెల్లువెత్తుత�
Indian immigrants | అగ్రరాజ్యం అమెరికా (USA) లో అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. వారందరినీ వారివారి దేశాలకు వెళ్లగొడుతోంది.