సురక్షిత పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ). అయితే ఆయా బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక ఎఫ్డీలను తీసుకొచ్చాయి. వీటి కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తున్నది.
ప్రభుత్వ రంగ సంస్థ, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు లైన్ క్లియరవుతున్నది. బ్యాంక్‌ను చేజిక్కించుకొనేందుకు వీలున్న మదుపరులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి కావాల్సిన భద్రతాపరమైన అనుమతులు వచ్చేశాయి.
ఐడీబీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,628 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.1,133 కోట్ల లాభం కంటే 44 శాతం అధికం. అలాగే �
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,323 కోట్ల నికర లాభాన్ని గడించింది ఐడీబీఐ బ్యాంక్. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభంలో 60 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
పలు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు అమ్మే డిజిన్వెస్ట్‌మెంట్ పథకంలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ బ్యాంక్‌లో ఎల్సీఐతో కలిసి కేంద్ర�
IDBI Assistant Managers | ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఐడీబీఐ బ్యాంకు పరిధిలో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 28 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
IDBI | జీవిత బీమా సంస్థ (LIC) యాజమాన్యంలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐడీబీఐ బ్యాంక్ తమ ఎండీ, సీఈవో రాకేశ్ శర్మ జీతాన్ని దాదాపు పదింతలు చేయాలని ప్రతిపాదించింది. దీని అమలు కోసం ఓ సాధారణ తీర్మానాన్ని పాస్ చేసేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల అనుమతిని కూడా కోరింద
పారిశ్రామిక విత్తం ప్రధానంగా షేర్లు, డిబెంచర్లు, ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు, వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలిచ్చే రుణాల ద్వారా సమకూరుతుంది. పారిశ్రామిక అవసరాల కోసం రుణ సహాయాన్ని అందించే...
హైదరాబాద్ : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.పోస్టు : అసిస్టెంట్ మేనేజర్మొత్తం ఖాళీలు : 650అర్హతలు : కనీసం 60 శాతం మార్కు