Job Notification : ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్లు

హైదరాబాద్ : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు : అసిస్టెంట్ మేనేజర్
మొత్తం ఖాళీలు : 650
అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు : 2021, జూలై 1 నాటికి 21-28 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ వర్గాల వారికి నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక : ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఎంపికైన వారికి మణిపాల్, ఎన్ఐటీటీఈ సంస్థల ద్వారా ఏడాది పాటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ విభాగంలో పీజీడీబీఎఫ్ కోర్సు, ఇంటర్న్షిప్ శిక్షణ ఇస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఆగస్టు 22
వెబ్సైట్ : https://www.idbibank.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

