IDBI బ్యాంక్‌లో 1544 ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
IDBI | జీవిత బీమా సంస్థ (LIC) యాజమాన్యంలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థ (LIC) యాజమాన్యంలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 17 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 1544 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు న్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 1544
ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 1044, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 500 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ పూర్తిచేసి, 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. డిప్లొమా చేసినవారు అర్హులు కాదు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, డీవీ, ఇంటర్వ్యూ, ప్రీ రిక్య్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్
అప్లికేషన్ ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 3
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 17
ఆన్లైన్ రాతపరీక్ష: జూలై 9
వెబ్సైట్: www.idbibank.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

