వన్డే ప్రపంచకప్ నాకౌట్ రేసులో నిలువాలంటే భారీ తేడాతో గెలువాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పూర్తిగా తడబడింది. మ్యాచ్ ఆరంభానికి ముందే.. టాస్ రూపంలో ఆశలు వదిలేసుకున్న పాక్.. ఆ తర్వాత మైదానంలో బౌలింగ్, బ్�
ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ (132 బంతుల్లో; 177 నాటౌట్; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా వరుసగా ఏడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో ఆస్ట్రేలి�
న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత విలియమ్సన్ సేన విజయం సాధించింది. గురువార�
సెమీఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ సత్తాచాటింది. పరుగుల వరద పారిన పోరులో అదృష్టం వరుణుడి రూపంలో తోడవడంతో వన్డే ప్రపంచకప్‌లో పాక్ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. శనివా
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆసీస్ 33 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో కంగారూలు సెమీస్ బె
ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా..మెగాటోర్నీలో మిగతా మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. బంగ�
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అప్రతిహత విజయాల పరంపర కొనసాగుతున్నది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న రోహిత్ సేన స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో వరుసగా ఏడో విజయం సాధించింది. గురువారం ముం�
వన్డే ప్రపంచకప్‌లో ముగ్గురు మాజీ చాంపియన్లను మట్టికరిపించి ఫుల్ జోష్‌లో ఉన్న అఫ్గానిస్థాన్ శుక్రవారం నెదర్లాండ్స్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లను అవలీలగా ఓడించ�
దక్షిణాఫ్రికాకు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశమిస్తే..పూనకం వచ్చినట్లు చెలరేగుతారని తెలిసినా..న్యూజిలాండ్ అదే పనిచేసి చేతులు కాల్చుకుంది. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో
వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న బంగ్లాదేశ్.. సెమీస్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే దక్షిణాఫ్రికా వంటి పెద్ద జట్టును ఓడించిన నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్ల
దేశవ్యాప్తంగా ఆతిథ్య రంగం అంచనాలకుమించి రాణిస్తున్నది. బిజినెస్ ట్రావెల్స్, విదేశీ టూరిస్టులు అత్యధికంగా భారత్‌ను సందర్శిస్తుండటంతో దేశీయ ఆతిథ్య రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోనున్నదని
దంచుడే పరమావధిగా సాగుతున్న దక్షిణాఫ్రికా.. వన్డే ప్రపంచకప్‌లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 149 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటిం�
‘ఒక్క మ్యాచ్ ఫలితంతో నా కెప్టెన్సీకి వచ్చిన ముప్పేం లేదు’ ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తున్నది. �
శ్రీలంక సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌కు అనూహ్య అవకాశం దక్కింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో పోరులో లంక యువ బౌలర్ పతిరణ గాయ పడటంతో మాథ్యూస్‌ను మెగాటోర్నీకి ఎంపిక చేశారు.
సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కుతున్న భారత క్రికెట్ జట్టు.. వన్డే ప్రపంచకప్‌లో వరుసగా ఐదో విజయం ఖాతాలో వేసుకొని పది పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్‌కు మరింత చేరువైంది. బౌలర్ల తిరుగులేని ప్రదర్శనకు బ్యాటర్ల �