Medak | విద్యుత్ షాట్ సర్క్యూట్( Shot circuit)తో ఇల్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన మెదక్ (Medak)జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
Medak | మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రాన�