హిందుజా గ్రూపునకు చెందిన గల్ఫ్ ఆయిల్ లుబ్రికెంట్స్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూ డు నెలల కాలానికిగాను సంస్థ రూ.84.44 కోట్ల నికర లాభాన్ని గడించింది.
రుణభారంతో ఉన్న అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ పునరుద్ధరణ ప్రణాళికకు హిందూ జా గ్రూప్ సంస్థ సమర్పించిన బిడ్‌కు రుణదాతల ఆమోదం లభించింది.
హైదరాబాద్,జులై 2:మార్చి త్రైమాసికంలో నికర లాభం దాదాపు 100 శాతం పెరిగి రూ .27.48 కోట్లకు చేరుకున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జిఓసిఎల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.13.81 కోట్లతో పోలిస