Moodys on Adani | స్వల్పకాలికంగా అదానీ గ్రూప్ సంస్థలు.. తమ ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణ కష్ట సాధ్యం కావచ్చునని ప్రముఖ ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ఫిచ్ తేల్చేసింది.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో.. అంటూ ఓ తెలుగు సినిమా డైలాగ్ అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. ‘తాడి తన్నేవాడుంటే తల తన్నేవాడుంటాడు’ అని మనకు ఒక సామెత కూడా ఉన్నది.
Hindenburg Research | హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో అదానీ గ్రూప్ విలవిల్లాడుతున్నది. మూడు రోజుల్లో 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.