హైదరాబాద్‌లో హవాలా డబ్బును తరలిస్తున్న ఓ ముఠాను సుల్తాన్‌బజార్ పోలీసులు మంగళవారం అదుపులోకి తసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ.కోటికిపైగా నగదును స్వాధీ నం చేసుకున్నారు.
Cash Seized: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యాపారవేత్త ఇంటి నుంచి పోలీసులు సుమారు రూ.72 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్‌లో అతని ఇంటి నుంచి ఆ సొమ్మును రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యం
Hawala money | ఎస్ఆర్నగర్(SR Nagar) పరిధిలో భారీగా హవాలా(Hawala money) నగదు పట్టుబడింది. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి వద్ద రూ.13 లక్షల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో (Hawala Cash) పెద్దమొత్తంలో హవాలా డబ్బు పట్టుబడింది. డబ్బును అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు రాయదుర్గం పీఎస్ పరిధిలో వాహనాలను తనిఖీ చేశారు.
హవాలా మార్గంలో డబ్బును తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 34.5 లక్షల నగదును సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Jubilee hills | మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్న వేళ పెద్దమొత్తంలో నగదు పట్టుబడుతున్నది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రాజధాని నగరంలో అక్రమ నగదు లభిస్తున్నది.
హవాలా డబ్బు| నగర శివార్లలోని యాప్రాల్‌లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు యాప్రాల్ ఎక్స్‌రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు.