Cash Seized: వ్యాపారవేత్త ఇంటి నుంచి రూ.72 లక్షలు సీజ్
Cash Seized: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యాపారవేత్త ఇంటి నుంచి పోలీసులు సుమారు రూ.72 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్‌లో అతని ఇంటి నుంచి ఆ సొమ్మును రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యాపారవేత్త ఇంటి నుంచి పోలీసులు సుమారు రూ.72 లక్షలు స్వాధీనం(Cash Seized) చేసుకున్నారు. భోపాల్‌లో అతని ఇంటి నుంచి ఆ సొమ్మును రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది. చిరిగిన, పాత నోట్లను మార్పిడి చేస్తున్నట్లు ఆ వ్యాపారవేత్త తెలిపాడు. ఆర్బీఐ ఆమోదం పొందిన ఏజెంట్‌ను అని ఆ వ్యాపారి చెబుతున్నాడు. అశోకా గార్డెన్ లోకాలిటీలో ఉన్న ఇంట్లో పోలీసులు రెయిడ్ చేశారు. హవాలా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఆ ఇంట్లో సోదాలు చేశారు. ఒకే ఇంట్లో నుంచి 32 లక్షల నగదును సీజ్ చేసి ఆ ఇంటికి తాళం వేశారు. ఇక బైరాఘర్ ఏరియాలో ఉన్న అతని సహచరుడి ఇంటి నుంచి సోమవారం రోజున సుమారు 41 లక్షలు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న డబ్బు గురించి ఆదాయపన్ను శాఖ అధికారులకు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

