Home
Hashmatullah Shahidi
Hashmatullah Shahidi
-
"IND vs AFG | 5/0తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. ఎందుకంటే..!"
4 months agoIND vs AFG : నామమాత్రమైన మూడో వన్డేలో భారత జట్టు(Team India) ఐదు పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించింది. బ్యాటర్ ఒక్క రన్ కూడా తీయకముందే టీమిండియా స్కోర్ 5 ఉండడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంద కదా."IND vs AFG | తొలి శతకంతో రెచ్చిపోయిన షాహిదీ.. స్వల్ప స్కోర్‌కే అఫ్గనిస్థాన్ ఆలౌట్..!"
4 months agoIND vs AFG : తొలి రెండు వన్డేల్లో తేలిపోయిన అఫ్గనిస్థాన్ బ్యాటర్లు మూడో మ్యాచ్‌లోనూ తడబడ్డారు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా హష్మతుల్లా షాహిదీ(102 ) ఒంటరి పోరాటంతో జట్టను ఆదుకున్నాడు."షాహిది సారథ్యంలో.. భారత్‌తో టెస్టు, వన్డే సిరీస్‌కు అఫ్గాన్"
5 months ago: భారత్‌తో ఏకైక టెస్టు, మూడు వనేల్డ సిరీస్ కోసం మంగళవారం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. రెండు ఫార్మాట్లలో అఫ్గాన్ జట్టుకు హష్మతుల్లా షాహిది సారథ్యం వహించనున్నాడు."IND vs AFG | జూన్‌లో భారత పర్యటనకు అఫ్గనిస్థాన్.. ద్వైపాక్షిక సిరీస్ వేదికలు ఇవే..!"
8 months agoIND vs AFG : స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌తో రేసులో వెనకబడిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సేన.. జూన్‌లో సొంతగడ్డపైనే అఫ్గనిస్థాన్ (Afghanistan)తో తలపడనుంది."Ramadan | ఫీల్డ్‌లో ఉండగానే ఉపవాసం విరమించిన అఫ్గాన్ క్రికెటర్స్.. వీడియో వైరల్"
3 years agoRamadan | ముస్లిములు అత్యంత పవిత్రమాసంగా భావించే రంజాన్ మాసం ప్రపంచవ్యాప్తంగా మంగళవారం నుంచి మొదలైన విషయం తెలిసిందే. అఫ్గాన్ క్రికెటర్లు కూడా ఐర్లాండ్‌తో మ్యాచ్ జరుగుతున్న క్రమంలోనే కొంతసేపు విరామం తీస�"Afghanistan | ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు.. అరంగేట్రం చేయనున్న స్టార్ ఓపెనర్"
3 years agoAfghanistan : వన్డే ప్రపంచ కప్‌లో సంచలన విజయాలతో పెద్ద జట్లకు షాకిచ్చిన అఫ్గనిస్థాన్ (Afghanistan) జట్టు ఐర్లాండ్(Ireland)తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు 16 మందితో కూడి�"Srilanka | డిసిల్వాకు టెస్టు పగ్గాలు .. అఫ్గనిస్థాన్‌తో ఏకైక మ్యాచ్‌లో ముగ్గురు కొత్త కుర్రాళ్లు"
3 years agoSrilanka : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023-25)లో వెనకబడిన శ్రీలంక జట్టు స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం శ్రీలంక క్రికెట్ బోర్డు( Cricket Board) స్క్వాడ్‌ను ప్ర"Afghanistan | శ్రీలంకతో ఏకైక టెస్టుకు రషీద్ దూరం.. ఆ నలుగురికి లక్కీ చాన్స్"
3 years agoAfghanistan : శ్రీలంకతో ఏకైక టెస్టు కోసం అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు(Afghanistan Cricket Board) స్క్వాడ్‌ను ప్రకటించింది. వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా నిరూపించుకున్న హష్మతుల్లా షాహిదీ(Hashmatullah Shahidi) సారథ్యంలో 16 మంది సభ్�"ODI World Cup 2023 | టాస్ గెలిచిన అఫ్గనిస్థాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే..?"
3 years agoODI World Cup 2023 : వరల్డ్ కప్‌లో కీలకమైన సెమీస్ బెర్తుకోసం ఆస్ట్రేలియా, అఫ్గనిస్థాన్ ముంబైలో ఢీకొంటున్నాయి. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ..."Champions Trophy 2025 | చరిత్ర సృష్టించిన అఫ్గనిస్థాన్.. తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ బరిలో కాబూలీలు"
3 years agoChampions Trophy 2025 : వరల్డ్ కప్ అద్భుత విజయాలతో అదరగొడుతున్న అఫ్గనిస్థాన్(Afghanistan) జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మకమైన చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)కి తొలిసారి అర్హత సాధించింది. సోమవారం శ్రీలంక"Kushal Mendis | వికెట్లపై పడిపోయిన శ్రీలంక కీపర్.. అసలేం జరిగిందంటే..?"
3 years agoKushal Mendis : శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(Kushal Mendis) వికెట్లపై పడిపోయాడు. వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. అఫ్గన్ ఇన్నింగ్స్ సమయంలో బంతిని అం�"ODI World Cup | రోహిత్‌శర్మ సెంచరీ.. ఆఫ్ఘనిస్తాన్పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం"
3 years agoODI World Cup | ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా 15 ఓవర్లు మిగిలి ఉండగానే 273 పరుగులతో విజయం సాధించింది."ODI World Cup | టీం ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ హైలెట్స్..!"
3 years agoODI World Cup | తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆప్ఘనిస్తాన్ 25 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది."ODI World Cup 2023 | భారత్‌కు విచ్చేసిన అఫ్గనిస్థాన్ జట్టు.. ఘన స్వాగతం పలికిన హోటల్ సిబ్బంది"
3 years agoODI World Cup 2023: అఫ్గనిస్థాన్ జట్టు వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) కోసం భారత్‌కు వచ్చేసింది. ఈరోజు కేరళలోని తిరువనంతపురంలో అడుగుపెట్టింది. అక్కడి హయత్ రెజెన్సీ హోటల్(Hayat Regency Hotel)లో అఫ్గనిస్థాన్ టీమ్కుతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?














