ODI World Cup 2023 | టాస్ గెలిచిన అఫ్గనిస్థాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే..?
ODI World Cup 2023 : వరల్డ్ కప్లో కీలకమైన సెమీస్ బెర్తుకోసం ఆస్ట్రేలియా, అఫ్గనిస్థాన్ ముంబైలో ఢీకొంటున్నాయి. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ...
ODI World Cup 2023 : వరల్డ్ కప్లో కీలకమైన సెమీస్ బెర్తుకోసం ఆస్ట్రేలియా, అఫ్గనిస్థాన్ ముంబైలో ఢీకొంటున్నాయి. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మిచెల్ మార్స్, మ్యాక్స్వెల్ జట్టులోకి వచ్చారు.
ఆస్ట్రేలియా జట్టు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, లబూషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడం జంపా, జోష్ హేజిల్వుడ్.
అఫ్గనిస్థాన్ జట్టు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్డాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రం అలిఖిల్(వికెట్ కీపర్), నబీ, రషీద్ ఖాన్, ముజీబ్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్.
ఇవి కూడా చదవండి
-
Minister Gangula | పచ్చని తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టొద్దు : మంత్రి గంగుల కమలాకర్
-
Spirit Of Cricket | మాథ్యూస్ టైమ్డ్ ఔట్.. మరోసారి చర్చనీయాంశంగా ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

