ఆర్సీపురం డివిజన్లో ని హెచ్‌పీ ప్రెటోల్ బంక్ ఎదురుగా వర్షాలు కురిస్తే చాలు జాతీయ రహదారి చిత్తడిగా మారేది. ప్రతి వర్షాకాలంలో జాతీయ రహదారిపై చెరువుని తలపించే పరిస్థితి ఉండేది.
జీవితంలో ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కదిలాడు గూడెం మహిపాల్‌రెడ్డి. పటాన్చెరు నుంచి లడఖ్ దాకా సైకిల్‌యాత్ర విజయవంతంగా పూర్తిచేయడంతోపాటు సముద్ర మట్