ముందు సమాచారం లేకుండా గ్రామసభను ఎలా నిర్వహిస్తారని, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుతో మాలాంటి పేద రైతులకు ఏం లాభం అని గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు అధికారులను నిలదీశారు.
‘గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు మాకొద్దు. దానివల్ల మాకేం లాభం లేదు. అంతా ఉన్నోళ్లకు లాభం. మా భూములు పోవడం తప్ప మాకెందుకు ఉపయోగపడదు’ అని రేడియల్ రోడ్డు భూబాధితులు అధికారులను నిలదీశారు. ముందస్తు సమాచారం �