Home
graduation day
graduation day
-
"Godavarikhani | అంగన్వాడీల్లో అక్షరాభ్యాసాలు.. సీమంతాలు.. అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు"
6 months agoపిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాల మధ్య అంగన్వాడీ కేంద్రాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను గోదావరిఖనిలో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు."గూడూరు అంగన్వాడీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు"
7 months agoబీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని మంగళవారం ఆటపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. �"Hanumakonda | కాకతీయ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే"
7 months agoసుబేదారిలోని కాకతీయ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు."నల్లగొండ పబ్లిక్ స్కూల్లో అలరించిన గ్రాడ్యుయేషన్ డే"
7 months agoనల్లగొండ జిల్లా కేంద్రంలోని ది నల్లగొండ పబ్లిక్ స్కూల్ లో యూపీపీ విద్యార్థులకు శనివారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే అలరించింది. పాఠశాల అధ్యక్షుడు భీమయ్య జగిని, కార్యదర్శి అమరేందర్ రావు.."Graduation Day | విఠల్ నగర్ అంగన్వాడీ కేంద్రం-1లో గ్రాడ్యుయేషన్ డే"
2 years agoGraduation Day | కోల్ సిటీ , ఏప్రిల్ 26: గోదావరిఖని జవహర్ నగర్ సెక్టార్ పరిధి విఠల్ నగర్- 1 అంగన్వాడీ కేంద్రంలో శనివారం గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు."Anganwadi | ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా.. అంగన్వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే.."
2 years agoAnganwadi | హైదరాబాద్ నగరంలో అంగన్వాడీ కేంద్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పేద పిల్లల ఆలనా.. పాలనా చూసుకుంటూ అక్షరాభ్యాసానికి పరిమితమైన అంగన్వాడీ కేంద్రాల్లో ఇటీవల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా జర�"Anganwadi | అంగన్వాడి కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్లే స్కూల్ విద్య"
2 years agoAnganwadi | జూబ్లీహిల్స్, ఏప్రిల్ 25: హైదరాబాద్ నగరంలో అంగన్వాడీ కేంద్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పేద పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ అక్షరాభ్యాసానికి పరిమితమైన అంగన్వాడి కేంద్రాల్లో ఇటీవల గ్రాడ్యుయేషన్ డే �"Graduation Day : సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే"
2 years agoమధిర పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు స్కూలు ప్రిన్సిపాల్ సిస్టర్ ఆన్ బేబీ మెడల్స్ ప్రశంస పత్రాలను అందజేశారు."Students | ‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి ’"
2 years agoStudents | శనివారం గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్‌ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని కరస్పాండెంట్ �"Mahesh babu | తండ్రిగా నేను గర్వపడే రోజు ఇది.. గౌతమ్‌తో మహేశ్‌బాబు ఎమోషనల్ స్టిల్"
2 years agoMahesh babu | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (MaheshBabu) ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ యాక్టర్‌గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహేశ్ బాబు పుత్రోత్స�తాజా వార్తలు
8 తెలంగాణ ప్రగతికి ఐఆర్సీ వేదిక కావాలి: కోమటిరెడ్డి హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రగతికి వేదిక కావాలని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సోమవారం సచివాలయంలో ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. 19న కేంద్రమంత్రి నితిన్ గడరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, అంతర్జాతీయ డెలిగేట్లు, ఇంజినీరింగ్ నిపుణులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర రోడ్ నెట్వర్, రైల్వే ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు వెలువడనున్నాయని, ఇది తెలంగాణ అభివృద్ధిలో మైలురాయిగా నిలువనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు ఐఆర్సీ ప్రీ-సమ్మిట్‌గా నిలవాలని మంత్రి సూచించారు. సమీక్షలో ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, స్పెషల్ సెక్రటరీ గంగాధర్, మోర్త్, ఎన్హెచ్ఏఐ రీజినల్ అధికారులు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ట్రంప్‌కు ‘మధ్యంతర’ పరీక్ష!
కేసీఆర్‌ను ఓడగొట్టి సర్వనాశనమైనం!
8 ఖేలో ఇండియా- 2026 ఏర్పాట్లపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో ఆర్-ఆర్ ట్యాక్స్ దందా
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్










