వరంగల్ నగరంలోని గోవిందరాజస్వామి ఆలయ ప్రధానార్చకుడిని కాంగ్రెస్ కార్పొరేటర్ అసభ్య పదజాలంతో దూషించాడు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సహిత గోవిందరాజస్వామి తిరుకళ్యాణోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు.
Jyeshtabhishekam | తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Govindarajaswamy Temple | తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల
తిరుపతిలోని (Tirupati) శ్రీ గోవిందరాజస్వామి (Ranganathaswamy) వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavalu) ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.