జస్టిస్ ఎన్వీ రమణ| సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. రేపు �
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో కలిసి సీఎం కేసీఆర్ సుప్రీంకోర
తమిళి సై సౌందర్ రాజన్ | తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జన్మదినం సందర్భంగా గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి,జూన్ 2; తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “నా తరఫున, జనసేన పక్షాన హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్న�
వర్సిటీలకు వీసీల నియామకం | రాష్ట్రంలో యూనివర్సిటీలకు అతి త్వరలో కొత్త వైస్ ఛాన్స్లర్లు రానున్నారు. ఈ మేరకు వీసీల నియామకానికి ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేసింది.
టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌తోపాటు ఏడుగురు సభ్యులను బుధవారం సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెంటనే