ఉచిత వ్యాక్సినేషన్‌పై గవర్నర్ హర్షం

హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): 18 ఏండ్లు పైబడినవారందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ హర్షం వ్యక్తంచేశారు. దేశ వాక్సినేషన్ చరిత్రలో కొవిడ్ మహమ్మారిపై పోరులో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రజలందరికీ రాబోయే కొద్ది నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీలో, పంపిణీలో భారత్ ముందంజలో ఉన్నదని పేర్కొన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల కుటుంబాలకు నవంబర్ వరకు ఉచిత రేషన్ అందించాలనేది గొప్ప నిర్ణయమని చెప్పారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఆమె సోమవారం రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడి అధికారులతో వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పుదుచ్చేరిలో 100% వ్యాక్సినేషన్ జరగాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

