తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

అమరావతి,జూన్ 2; తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “నా తరఫున, జనసేన పక్షాన హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రాజ్ భవన్ ను సామాన్యులకు చేరువ చేసి ఇక్కడివారితో మమేకం అవుతున్న విధానం తమిళిసై సౌందరరాజన్ గారిలోని మానవీయ కోణాన్ని తెలియచేస్తుంది’అని ఆయన పేర్కొన్నారు.
“పేద పిల్లల విద్యాబుద్ధులు, వారి సర్వతోముఖాభివృద్ధి గురించి నిరంతరం ఆలోచిస్తున్నారు. స్వతహాగా వైద్యురాలైన తమిళిసై సౌందరరాజన్ గారు మహిళల ఆరోగ్యంపట్ల ఓ తోబుట్టువులా చూపుతున్న శ్రద్ధ సర్వదా అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం చేస్తున్న ఆలోచనలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటున్నాయి. దేవదేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను తమిళిసై సౌందరరాజన్ గారికి అందించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

