హైదరాబాద్ : రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్ రావుకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, మరింత కాలం ప్రజాసేవ చేయాలని గవర్నర్ ఆకాంక్షించారు. గవర్నర్ ట్వీట్‌కు హరీష్ రావు రీట్వీట్ చేస్తూ థ్యాంక్స్ చెప్పారు. ఇక ట్విట్టర్ వేదికగా హరీష్‌రావుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీఆర్ఎస్ నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కరోనా కారణంగా హరీష్ రావు బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు.
Thank you for your kind wishes Madam https://t.co/Rn6NDXdBYa
— Harish Rao Thanneeru (@trsharish) June 3, 2021