Funky Movie | విశ్వక్ సేన్ – అనుదీప్ కేవీ అన్-లిమిటెడ్ కామెడీ.. సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఫంకీ’
Funky Movie | మాస్ కా దాస్ విశ్వక్ సేన్, 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ఎంటర్టైనర్ 'ఫంకీ' (FUNKY) ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
Funky Movie | మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ (FUNKY) ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్రబృందం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ను పొందింది, అలాగే దీని రన్ టైమ్ 128 నిమిషాలుగా ఖరారు కావడంతో మేకర్స్ దీనిని ‘అన్ లిమిటెడ్ అబ్సర్డ్ ఫన్’ ప్యాకేజీగా ప్రమోట్ చేస్తున్నారు.
ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే సెటైరికల్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక ఫిల్మ్ డైరెక్టర్గా కనిపిస్తుండగా, కయాడు లోహర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘యమ యమ్మ’ సాంగ్ మరియు ఫన్నీ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. వాలెంటైన్స్ వీకెండ్ కానుకగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ కామెడీ రైడ్ను అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
Warning ⚠️ : Laughter may go out of control 😂#FUNKY Censored U/A – 128mins of Unlimited Absurd Fun 🤩🤗🥳
ICYMI #FunkyTrailer – https://t.co/KtxsjL0npu
In cinemas from FEB 13 #FunkyFrom13thFeb
Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm #BheemsCeciroleo @vamsi84… pic.twitter.com/NJyiYkC2hD
— Sithara Entertainments (@SitharaEnts) February 10, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

