హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు గవర్నర్ పుట్టిన రోజు కూడా కావడంతో.. తమిళిసైకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. అనంతరం రాజ్‌భవన్ నుంచి ప్రగతి భవన్‌కు సీఎం వెళ్లారు.
CM Sri KCR conveyed birthday greetings to Governor Dr. Tamilisai Soundararajan at Raj Bhavan today. Wished her long and healthy life. Hon'ble Governor conveyed wishes to Hon'ble CM on the occasion of Telangana State Formation Day.#TelanganaFormationDay pic.twitter.com/9waWIRLaIb
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2021